పోతిరెడ్డిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు

84చూసినవారు
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పురాతన బొడ్రాయి పూర్తిగా భూమిలోకి మునిగిపోవడంతో, గ్రామస్తులంతా ఏకమై బొడ్రాయి పునః ప్రతిష్ట మహోత్సవాన్ని మొదలుపెట్టారు. బ్రహ్మ, విష్ణు, శివాత్మక స్వరూపమైన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఇవాళ బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో మహా గణపతి పూజ, తదితరులు కార్యక్రమాలు జరిపారు.

సంబంధిత పోస్ట్