సంగారెడ్డి: పాఠశాల ప్రారంభం రోజు పుస్తకాలు విద్యార్థులకు అందించాలి

67చూసినవారు
సంగారెడ్డి: పాఠశాల ప్రారంభం రోజు పుస్తకాలు విద్యార్థులకు అందించాలి
ప్రతి విద్యార్థికి పాఠశాల ప్రారంభం జూన్ 12వ తేదీన పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఆర్జెడి విజయలక్ష్మి సూచించారు. డీఈవో కార్యాలయంలోని పుస్తక కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మండలాలకు పుస్తకాల పంపిణీ త్వరగా ప్రారంభించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్