సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ ప్రావీణ్యను బీఆర్ఎస్వి జిల్లా నాయకులు అఖిల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగతం తెలిపారు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ప్రావీణ్య ఈరోజు బాధ్యతలు చేపట్టారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని అఖిల్ అఖంక్షించారు.