12 కోట్లతో బైపాస్ రహదారి విస్తరణ: నిర్మలారెడ్డి

75చూసినవారు
సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు 12 కోట్ల రూపాయలతో బైపాస్ రహదారి విస్తరిస్తున్నట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. రహదారి విస్తరణ పనులను కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ నిత్యం ప్రాప్తి ఇబ్బంది పడుతున్న ప్రజలకు విస్తరణతో సమస్య తీరుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్