సంగారెడ్డి జిల్లా: టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్ష మంగళవారం నుంచి ప్రారంభమైతున్నాయి. పరీక్షకు ఎన్నో సంవత్సరాల నుండి తీవ్రంగా కష్టపడి చదివిన అభ్యర్థులు ఒక్క నిమిషం నిబంధనతో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున ఒక్క నిమిషం నిబంధన కారణంతో వారిని పరీక్షకు అనుమతించడం లేదని తీగల ఆగ్రహం తెలియజేశారు.