కలెక్టర్ కు ఎన్నికల ఖర్చులు సమర్పించిన అభ్యర్థులు

54చూసినవారు
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల ప్రక్రియను కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి సంగారెడ్డి కలెక్టర్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులు కలెక్టర్ కు అందజేశారు. నేటితో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్