వినాయక నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి: కలెక్టర్

65చూసినవారు
వినాయక నవరాత్రి వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవరపు శాంతి సమావేశం నిర్వహించారు. 16న మిలాడ్ ఉన్ నబి, 17న వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్