సంగారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు

82చూసినవారు
ఎస్సి వర్గీకరణ , బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించడంతో సంగారెడ్డి లోని కొత్త బస్టాండ్ ముందు టిజిఐఐసి నిర్మలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చిత్రంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కలిసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో డీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తో పాటు అనంత కిషన్, నాయకులు కూన సంతోష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :