వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సంగారెడ్డి పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువరపు సంబరాలు నిర్వహించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఉపాధ్యక్షుడు రాజీవ్, మహిళా నాయకురాలు గీత, నాయకులు పాల్గొన్నారు.