హనుమాన్ మందిరంలో చండీ హోమం

57చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని పురాతన సట్టి హనుమాన్ దేవాలయంలో చండీ హోమ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. అర్చకులు సభాపతి శివశర్మ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. శనివారం హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్