దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

64చూసినవారు
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసా ను చదివారు. అనంతరం హనుమంతునికి విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామివారికి మంగళహారతులు, నైవేద్యాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్