భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణ

75చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడలో సోమేశ్వర సహిత దాసాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఆలయంలో హనుమంతుడికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్