కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల సంయుక్త, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.