ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్.. ఫామ్ హౌస్ లో ఉండేది కేసీఆర్:

60చూసినవారు
ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్.. ఫామ్ హౌస్ లో ఉండేది కేసీఆర్:
ప్రజల మధ్య కాంగ్రెస్ ఉంటే కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం ఉంటే ఫార్మ్ హౌస్ లేకుంటే ఉప ఎన్నికలు బిఆర్ఎస్ సిద్ధాంతమని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల రుణమాఫీ 8 నెలల్లో చేసిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్