సంకల్పంతో సహకారం కార్యక్రమం: జిల్లా బిజెపి అధ్యక్షురాలు

61చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ 11, ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్పంతో సహకారం కార్యక్రమం సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్