గ్రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు రేపటి వరకు గడువు

69చూసినవారు
గ్రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు రేపటి వరకు గడువు
పదవ తరగతి రేప్ కౌంటింగ్, రివెరిఫికేషన్ కు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్ కు ఒక్కో సబ్జెక్టుకు, 500 రూపాయలు రీ వెరిఫికేషన్ కు వెయ్యి రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్