డంప్ యార్డ్ ను వేరే చోటకి మార్చాలని డిమాండ్

84చూసినవారు
సదాశివపేట మండలం ఎనికేపల్లి శివారులోని మున్సిపాలిటీ డంప్ యార్డ్ తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సదాశివపేట లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డంప్ యార్డులో మంటలు పెట్టడం వల్ల దుర్వాసనతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమస్య పరిష్కరించుకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్