నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీల వివరాలు విడుదల

56చూసినవారు
నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీల వివరాలు విడుదల
జిల్లాలో నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీల వివరాలను విడుదల చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బదిలీ చేసుకోవాలనుకున్న ఉద్యోగులు ఆన్ లైన్ లో పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్