మహా కుంభమేళాకు తరలివెళ్లిన సంగారెడ్డి భక్తులు

58చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగారెడ్డి పట్టణం నుండి 150 మంది భక్తులు ఆదివారం తరలివెళ్లారు. స్థానిక స్వప్న వెంకట్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో మూడు బస్సుల్లో 150 మంది భక్తులు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్