కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

69చూసినవారు
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ నేటి పరీక్షలు రద్దుచేసి, నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్ఓ కు వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్