ప్రైవేట్ పాఠశాల ముందు ధర్నా

78చూసినవారు
ప్రైవేట్ పాఠశాల ముందు ధర్నా
నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ సంగారెడ్డి పట్టణంలోని గాయత్రీ పాఠశాల ముందు పిడిఎస్ యు నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్