నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు: విఆర్ఎస్

77చూసినవారు
నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు: విఆర్ఎస్
మహిళ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్