ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీపీఎం

58చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీపీఎం
కంది మండలం కలివేముల గ్రామంలోని ప్యాడ్ కొనుగోలు కేంద్రాన్ని డిపిఎం జయశ్రీ బుధవారం పరిశీలించారు. ప్యాడీ కొనుగోలు తీరును అక్కడి అధికారులు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఐకేపి కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్