పోతిరెడ్డి పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

84చూసినవారు
పోతిరెడ్డి పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్సై వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనదారులకు పరీక్షలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్