సంగారెడ్డి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో గురువారం రాత్రి విద్యాశాఖ కమిషనర్ ఆకునూరు మురళి, కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం గురించి కరంగా ఉందని విద్యాశాఖ కమిషనర్ ఆకునూరు మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.