డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

82చూసినవారు
డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, మాస్ మీడియా అధికారి ప్రసాద్ వేర్ కుమార్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్