సంగారెడ్డి మున్సిపాలిటీలో ముఖ హాజరు

1చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీ లో పారదర్శక పెద్దపీట వేస్తూ ముఖ హాజరు విధానాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో రెండు యంత్రాలను బిగించారు. కార్యాలయంలో పనిచేసే నూట పంట మంది ఉద్యోగులు ఉదయం, సాయంత్రం ముఖ హాజరు వేస్తున్నారు. పారదర్శకత కోసమే ఈ విధానాన్ని అమలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్