భారీ గజమాలతో అభినందించిన మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భారీ గజమాలతో ఆయనను అభినందించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్