సంగారెడ్డి: టీఎన్జీవో జిల్లా నిర్మాణానికి శంకుస్థాపన

77చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారి లోని రెవెన్యూ కాలనీలో టీఎన్జీవో జిల్లా కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ బుధవారం శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ భవనాన్ని త్వరలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, ప్రధాన కార్యదర్శి రవి, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్