రేపు సాహితి హాస్పిటల్ లో ఉచిత క్యాంప్

81చూసినవారు
రేపు సాహితి హాస్పిటల్ లో ఉచిత క్యాంప్
సంగారెడ్డి పట్టణం రైతు బజార్ ముందు ఉన్న సాహితీ హాస్పిటల్లో ఈ నెల 2వ తేదీన ఉచిత న్యూరో, ఆర్తో, డయాబెటిక్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ రాము గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంపు జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ ల ప్రజలు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్