గంజి మైదానంలో పేరుకుపోయినా చెత్త
By swathi 60చూసినవారుసంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గంజి మైదానంలో చెత్త తొలగించడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.