మహిళలను కోటేశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో మహిళా సంఘాల దుకాణ సముదాయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రుణాలు తీసుకొని వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. ఎందుకు ప్రభుత్వం తన వంతు సహకారాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఎంపీరఘునందన్ రావు కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.