ఘనంగా శీతలాదేవి ప్రతిష్టాపన వేడుకలు

65చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో శీతల దేవి ప్రతిష్టాపన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వేదిక పర్యవేక్షణలో ప్రతిష్ట మహోత్సవం జరిపించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్