ఘనంగా శివపార్వతుల రథయాత్ర

52చూసినవారు
సంగారెడ్డి పట్టణం లో శివపార్వతుల రథయాత్ర మంగళవారం ఘనంగా నిర్వహించారు. రఘు గురుస్వామి ఆధ్వర్యంలోపోతిరెడ్డిపల్లి కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం నుంచి సోమేశ్వర వాడలోని సోమేశ్వర స్వామి దేవాలయం వరకు రథయాత్ర కొనసాగింది. శివ స్వాములు శివుని కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్