సదాశివపేటలో హనుమాన్ జయంతి వేడుకలు

81చూసినవారు
సదాశివపేట పట్టణంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ మందిరాల్లో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఉదయం నుంచి భక్తులు హనుమంతుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హనుమంతునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్