సంగారెడ్డి జిల్లాలో నేడు భారీ వర్షాలు

78చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో నేడు భారీ వర్షాలు
సంగారెడ్డి జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా ఎండ దంచి కొడుతోంది. సాయంత్రానికి పలు చోట్ల వర్షం పడుతోంది. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. కాగా అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్