నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కు సన్మానం

77చూసినవారు
నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కు సన్మానం
ఉమ్మడి మెదక్ జిల్లా నేటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో శనివారం ఘనంగా సన్మానించారు. నేటిపారుదల శాఖ ఉద్యోగులు అధికారులు అజయ్ కుమార్ ను శాలువాతో సన్మానం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు అజయ్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్