సంగారెడ్డి: ఎమ్మెల్సీగా విజయం సాధించిన అంజిరెడ్డికి సన్మానం

61చూసినవారు
సంగారెడ్డి: ఎమ్మెల్సీగా విజయం సాధించిన అంజిరెడ్డికి సన్మానం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన అంజిరెడ్డిని సంగారెడ్డి లోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. దేవాలయానికి రావాలని అంజిరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు చక్రేశ్వర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్