నూతన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం

63చూసినవారు
నూతన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుతో పాజి అనంత కిషన్ ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాజి అనంత కిషన్ ను అభినందించి మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జార్జ్, కూన సంతోష్, హఫీజ్ షఫీ శ్రీహరి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్