సంగారెడ్డి: నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తా

54చూసినవారు
సంగారెడ్డి: నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తా
నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం అన్నారు. సంగారెడ్డిలో సంఘ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సంఘం యొక్క సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వర్కింగ్ అధ్యక్షులు సాయినాథ్, గౌరవాధ్యక్షుడు దత్తాత్రేయ, ఉపాధ్యక్షుడు పెంటయ్య, కోశాధికారి శేఖర్, ప్రభు, యువత అధ్యక్షుడు చరణ్, కార్యదర్శి రాము పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్