ప్రజా సమస్యలు విస్మరిస్తే పోరాటం తప్పదు

82చూసినవారు
ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరిస్తే పోరాటం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. సదాశివపేట మండల మహాసభ మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్