జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

51చూసినవారు
జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
జహీరాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మండల కేంద్రమైన కందిలోని మోడల్ ఇందిరమ్మ భవనాన్ని బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటుకలు తయారు చేసేందుకు మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్