రిటైర్డ్ అంగన్వాడి ఉద్యోగుల దీక్ష

73చూసినవారు
రిటైర్డ్ అంగన్వాడి ఉద్యోగుల దీక్ష
రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ జోగిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగులు మంగళవారం దీక్ష నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్