సంగారెడ్డి లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 9వ తేదీన జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవ హాజరుకావాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మైన్ రామచందర్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి పూల్ సింగ్, నాయకులు పాల్గొన్నారు.