12న ఉద్యోగ మేళా

53చూసినవారు
12న ఉద్యోగ మేళా
సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు ఉద్యోగం ఎలా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి వందన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి, యువకులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్