కంది: డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం

64చూసినవారు
కంది: డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం
కంది మండలం మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనురాధ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులను అమలు చేస్తున్నామని చెప్పారు. దీనిపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ వెంకటేశం, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్