కొండాపూర్: భూభారతి రెవెన్యూ సదస్సు

65చూసినవారు
కొండాపూర్: భూభారతి రెవెన్యూ సదస్సు
కొండాపూర్ మండలo మన్ సాన్ పల్లీ గ్రామం పంచాయతీ ఆవరణలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీజీఐఎంసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మార్వో, కలెక్టర్ వల్లూరి క్రాంతి, గ్రామ పెద్దలు. పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్