కొండాపూర్: పొలాల్లో రైతన్నల జోరు

74చూసినవారు
కొండాపూర్: పొలాల్లో రైతన్నల జోరు
కొండాపూర్ మండలం మన్ సాన్ పల్లి గ్రామంలో రైతన్నల పనులు జోరుగా సాగుతున్నవి. పంట పొలాలలో పంటలను పండించడానికి రైతన్నలు శుక్రవారం అన్ని సిద్ధం చేస్తున్నారు. రైతన్న పంటలు పండించడానికి వర్షాలు సరిపడా పడ్డాయని రైతన్నలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్