కొండాపుర్: కేటీఆర్ ను కలిసిన మాణిక్య ప్రభు

61చూసినవారు
కొండాపుర్: కేటీఆర్ ను  కలిసిన మాణిక్య ప్రభు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని గురువారం సంగారెడ్డి నియోజకవర్గం కొండాపుర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాణిక్య ప్రభు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు కలిశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్