కొండాపూర్: క్రికెట్ పోటీల్లో సిద్దిపేట జట్టు విజయం

60చూసినవారు
కొండాపూర్: క్రికెట్ పోటీల్లో సిద్దిపేట జట్టు విజయం
జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం కోనాపూర్ మైదానంలో రెండో రోజైన మంగళవారం జరిగిన క్రికెట్ పోటీల్లో సిద్దిపేట"బీ' విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సిద్దిపేట "బీ' 46. 3 ఓవర్లలో 209 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెదక్ 'ఏ' జట్టు ఒకటి ఓవర్లలో 172 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది 37 పరుగులు తేడాతో సిద్దిపేట బీ' విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్